Ganesham - Lyrics

Singer: Lakshmi Gayatri

గమ్ గమ్ గణపతియే నమః ||2||
Gam Gam Ganapathiye Namaha
శ్రీ గణనాథం భజామ్యహం ||2||
Sri Gananadham Bhajamyaham
అన్నిట నువ్వే అంతట నువ్వే ప్రధమం నువ్వే శరణం నువ్వే ||2||
Annita Nuvve Anthata Nuvve Pradhamam Nuvve Saranam
మాలోని కోరికలన్నీ మన్నించు గణనాథ
Maloni Korikalanni Mannichu Gananadha
ఆశీర్వదించి మమ్ము కరుణించు గణనాథ
Aashirwadinchi Mammu Karuninchu Gananadha
గణేశం అ.. అ..అ
Ganesham Aa.. Aa..Aa
గణేశం సకల సంకట హరణం
Ganesham Sakala Sankata Haranam
గణేశం విజయమొసగు నీ నామ స్మరణం
Ganesham Vijayamosagu Nee Naama Smaranam
విజయమొసగు నీ నామ స్మరణం
Vijayamosagu Nee Naama Smaranam
ఇదిగో ఇదిగో నీ ముందు కొచ్చి నేను నిల్చున్న
Idigo Idigo Ne Mundu Kocchi Nenu Niluchunna
అహమే వీడి చేతులు జోడించి వేడుకుంటున్న
Ahame Veedi Chetulu Jodinchi Vedukuntunna
కొంచెం బుద్ది కొంచెం శుద్ధి కలిగే భాగ్యం మాకందించు ||2||
Konchem Buddi Konchem Shuddi Kalige Bhagyam Makandinchu
నీలోని మాతృ భక్తి అది మాకు మార్గదర్శి
Neloni Maatru Bhakti Adi Maaku Marghadarsi
నీలోని కార్య దీక్ష మాకివ్వు ఓ గణేశ
Neloni Karya Deeksha Maakivvu O Ganesha
శివ పార్వతి తనయ దీవించు గణేశ
Siva Parvathi Tanaya Deevinchu Ganesha
గణేశం అ.. అ..అ
Ganesham Aa.. Aa..Aa
గణేశం సకల సంకట హరణం
Ganesham Sakala Sankata Haranam
గణేశం విజయమొసగు నీ నామ స్మరణం
విజయమొసగు నీ నామ స్మరణం
Vijayamosagu Nee Naama Smaranam
ప ని స ని ప ||3||
Pa Ni Sa Ni Pa
గ మ ప మ గ మ రి స
Ga Ma Pa Ma Ga Ma Ri Sa
స గ స గ స ని మ ప మ ప మ గ
Sa Ga Sa Ga Sa Ni Ma Pa Ma Pa Ma Ga
స రి స రి స ని గ మ గ మ రి
Sa Ri Sa Ri Sa Ni Ga Ma Ga Ma Ri
రి గ మ గ రి స ని ద ప మ గ మ ప
Ri Ga Ma Ga Ri Sa Ni Da Pa Ma Ga Ma Pa
అన్నిట నువ్వే అంతట నువ్వే ప్రధమం నువ్వే శరణం నువ్వే
Annita Nuvve Anthata Nuvve Pradhamam Nuvve Saranam
మాలోని కోరికలన్నీ మన్నించు గణనాథ
Maloni Korikalanni Mannichu Gananadha
ఆశీర్వదించి మమ్ము కరుణించు గణనాథ
Aashirwadinchi Mammu Karuninchu Gananadha
గణేశం సకల సంకట హరణం గణేశం
Ganesham Sakala Sankata Haranam Ganesham
గమ్ గణపతియే నమః ||4||
Gam Ganapathiye Namaha